Hyderabad: కేసీఆర్‌కు ముగిసిన వైద్యపరీక్షలు

Hyderabad: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు ముగిశాయి.

Arun Chilukuri
Updated on: 22 April 2021 7:00 AM IST
Hyderabad: కేసీఆర్‌కు ముగిసిన వైద్యపరీక్షలు
X

Hyderabad: కేసీఆర్‌కు ముగిసిన వైద్యపరీక్షలు

Hyderabad: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైద్యపరీక్షలు ముగిశాయి. సోమ‌వారం ఆయ‌న‌కు క‌రోనా పాజిట‌వ్ నిర్ధ‌ర‌ణ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైద్యుల సూచన మేరకు సిటీ స్కాన్‌తో పాటు మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చారు. వైద్యపరీక్షలు ముగిసిన అనంతరం తిరిగి వ్యవసాయక్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story