CM KCR: వైద్య రంగం అత్యంత కీలకమైంది.. 2023-24 బడ్జెట్‌లో 12,360 కోట్లు కేటాయించాం

CM KCR: వైద్యశాఖ నెం.1గా ఉండేలా పనిచేయాలని కోరుతున్నా

Dhatripriya
Updated on: 14 Jun 2023 1:49 PM IST
Medical Sector Is Very Important Says Kcr
X

CM KCR: వైద్య రంగం అత్యంత కీలకమైంది.. 2023-24 బడ్జెట్‌లో 12,360 కోట్లు కేటాయించాం

CM KCR: వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం కేసీఆర్. నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం.. వైద్యశాఖ మరింత ఉత్తమ సేవలు అందించాలని తెలిపారు. తొమ్మిదేళ్లలో వైద్య రంగంలో ఎన్నో మార్పులు చేశామన్న సీఎం.. కేంద్రానికి అడిగే అవసరం లేకుండా 550 టన్నుల ఆక్సిజన్‌ నిల్వ చేసుకోగలిగామన్నారు. కొత్త ఆవిష్కరణల కోసం వైద్య అధికారులు దృష్టి సారించాలని సూచించారు.

Dhatripriya

Dhatripriya

Next Story