మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసం.. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కుచ్చుటోపీ

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది.

Arun Chilukuri
Published on: 5 Dec 2025 2:22 PM IST
మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసం.. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కుచ్చుటోపీ
X

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసం.. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు కుచ్చుటోపీ

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. మెడికల్ కోడింగ్‌లో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఘరానా మోసానికి పాల్పడింది. ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర దాదాపు 2 లక్షల నుంచి వసూలు చేశారు. అనంతరం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story