Medchal: జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి 8 రోజుల కింద మిస్సింగ్.. ఇప్పటికీ లభించని ఆచూకీ

Medchal: మేడ్చల్ జిల్లాలో స్కూల్ ఆవరణలో విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 22 Dec 2025 12:24 PM IST
Medchal: జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి 8 రోజుల కింద మిస్సింగ్.. ఇప్పటికీ లభించని ఆచూకీ
X

Medchal: జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి 8 రోజుల కింద మిస్సింగ్.. ఇప్పటికీ లభించని ఆచూకీ

Medchal: మేడ్చల్ జిల్లాలో స్కూల్ ఆవరణలో విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపింది. జాన్ అకాడమీ రెసిడెన్షియల్ స్కూల్లో కార్తీక్ అనే విద్యార్థి చదువుతున్నడు. అతడు స్కూల్ ఆవరణలో చలిమంట వేసుకోవడంతో తమ కుమారుడిని వార్డెన్ మందలించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అప్పటి నుంచి తమ కుమారుడు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ కుమారుడి కోసం 8 రోజులుగా గాలిస్తున్నా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. తమ కుమారుడి ఆచూకీ తెలపాలంటూ స్కూల్‌ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనలు చేశారు. తమకు న్యాయం చేయాలని‎ బాధితులు పోలీసులు వేడుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story