Medaram: మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం

Medaram Hundi Counting Started In Hanamkonda Ttd Kalyana Mandapam
x

Medaram: మేడారం హుండీ లెక్కింపు ప్రారంభం

Highlights

Medaram: ప్రారంభమైన 518 హుండీల లెక్కింపు

Medaram: మేడారం మహా జారత పూర్తయింది. జాతరలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో 518 హుండీల లెక్కింపు ప్రారంభమైంది. గత ఏడాది కంటే ఈ ఏడు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకోవడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హుండీ లెక్కింపు కోసం 158 మంది స్టాఫ్, 200 మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచామంటున్నారు. 7 రోజుల్లో హుండీ లెక్కింపు పూర్తి చేస్తామని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories