Pragati Bhavan: పెట్రోల్ పోసుకొని మెదక్ జిల్లా వాసి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత తన భూమిని కొందరు ఆక్రమించారని మనస్తాపం
ప్రగతిభవన్ (ఫైల్ ఫోటో)
Pragati Bhavan: హైదరాబాద్ ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తన భూమిని కొందరు ఆక్రమించారంటూ చిన్నశంకరంపేటకు చెందిన మొయినుద్దీన్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు మొయినుద్దీన్.
Next Story




