Mayor Vijayalakshmi: కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం.. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూస్తాం

Mayor Vijayalakshmi React On Amberpet Dog Attack Incident
x

Mayor Vijayalakshmi: కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం.. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూస్తాం

Highlights

Mayor Vijayalakshmi: కుక్కలు ఎక్కువగా ఉన్నా ప్రాంతాలపై ఫోకస్ పెట్టాం

Mayor Vijayalakshmi: అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి బాధాకరమన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. కుక్కలకు ఆహారం అందించే అమ్మాయి లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని మేయర్ తెలిపారు. కుక్కలకు ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేస్తున్నామని.. ఈ విషయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మేయర్ విజయలక్ష్మి హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories