Karimnagar: మంచి నీటి రిజర్వాయర్ ను అకస్మిక తనిఖీ చేసిన మేయర్ సునిల్ రావు

కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని లో లెవల్ మంచి నీటి రిజర్వాయర్ ను మేయర్ సునిల్ రావు అకస్మిక తనిఖీ చేశారు.

Swathi Adulapuram
Updated on: 24 April 2020 2:23 PM IST
Karimnagar: మంచి నీటి రిజర్వాయర్ ను అకస్మిక తనిఖీ చేసిన మేయర్ సునిల్ రావు
X
Mayor Sunil Rao

కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని లో లెవల్ మంచి నీటి రిజర్వాయర్ ను మేయర్ సునిల్ రావు అకస్మిక తనిఖీ చేశారు. రిజర్వాయర్ లోని మోటార్ పంపులు, వాటర్ సంపు, మంచి నీటీ వాల్స్ ను పరిశీలించారు. త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ వేసవి కాలంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలనిఅన్నారు.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story