హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీ చోరీ

Hyderabad: వివేకానందనగర్‌లోని ఓ ఇంట్లో చోరీ

Jyothi
Published on: 13 July 2022 10:21 AM IST
Massive Theft in Kukatpally, Hyderabad
X

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీ చోరీ

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో భారీ చోరీ జరిగింది. వివేకానందనగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. సుమారు కోటి రూపాయలు, బంగారం అపహరించారు. అయితే ఇంట్లో పనిచేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు యజమానులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story