Hyderabad: సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టివేత

Hyderabad: జిమ్‌లో యువకులకు స్టెరాయిడ్స్‌ సప్లై చేస్తున్న ఖాసిం అరెస్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 July 2024 10:45 PM IST
Massive Steroids Seized in Secunderabad
X

Hyderabad: సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టివేత

Hyderabad: సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టుబడింది. జిమ్‌లో యువకులకు స్టెరాయిడ్స్‌ సప్లై చేస్తున్న ఖాసింను పోలీసులు అరెస్టు చేశారు. దేహదారుఢ్యం కోసం యువకులకు స్టెరాయిడ్స్‌ ఇస్తున్నట్లు గుర్తించారు. ఖాసిం దగ్గర నుంచి భారీగా స్టెరాయిడ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story