Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ చోరీ.. 60లక్షల విలువైన డైమండ్‌నెక్లెస్ దొంగతనం..

Secunderabad: సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు

Dhatripriya
Published on: 17 Jun 2023 10:04 AM IST
Massive Robbery At Secunderabad Railway Station
X

Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో భారీ చోరీ.. 60లక్షల విలువైన డైమండ్‌నెక్లెస్ దొంగతనం..

Secunderabad: హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ చోరీ జరిగింది. వందే భారత్ ట్రైన్ ఎక్కుతున్న ప్యాసింజర్ హ్యాండ్‌బ్యాగ్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన బ్యాగులో 60లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ఉందని ప్రయాణికురాలు చెబుతున్నారు. దొంగ ఆచూకీ కోసం రైల్వే పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story