Cyberabad: సైబరాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

Massive Drug Seizure in Cyberabad
x

Cyberabad: సైబరాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Highlights

Cyberabad: నిందితుల నుంచి భారీ మొత్తంలో కొకైన్‌ స్వాధీనం

Cyberabad: హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. నైజీరియన్‌తో పాటు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీ మొత్తంలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories