సికింద్రాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..!

* చెన్నై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తరలిస్తున్నట్లు గుర్తింపు.. డ్రగ్స్‌ తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

R Tripura Malini
Published on: 24 Dec 2022 4:43 PM IST
Massive Drug Bust In Secunderabad
X

సికింద్రాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..!

Drugs: అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ను నార్త్ జోన్ పోలీసులు ఛేదించారు. సికింద్రాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ తరలిస్తు్న్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్‌గా నగరంలోకి డ్రగ్స్ తీసుకొచ్చారని పక్కా సమాచారంతో డ్రగ్ పెడ్లర్లను పట్టుకున్నామని నార్త్‌జోన్‌ డీసీపీ తెలిపారు. బ్యాంగిల్స్‌, ఫోటో ఫ్రేమ్స్ వంటి వాటిలో దొంగ రవాణ చేస్తున్నారని 21 చోట్ల నుంచి విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story