Top
logo

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  సన్నిధిలో  భక్తుల రద్దీ
X
Highlights

భక్తుల రద్దీ...... ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సోమవరం సందర్బంగా భక్...

భక్తుల రద్దీ......

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సోమవరం సందర్బంగా భక్తుల రద్దీ తో సందడి గా మారింది.ఈ రోజు సోమవారం కావడం తో ఈ క్షేత్రంకు భక్తులు అధిక శాతం తరలి వచ్చి 3 గంటల పాటు క్యూలైన్ లో ఉండి దర్శనం చేసుకున్నారు.ఆలయ ప్రాంతమంత భక్తుల తో నిండిపోయింది. శివునికి ప్రీతిపాత్ర మాసమైన ఈ కార్తీక మాసం లో శివపార్వతులను దర్శించుకొని అనుగ్రహం పొందుతే పాపాలు మాటుమాయం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఆలయం అంత శివనమస్మరనతో మారుమోగింది, ఉదయం నుండే స్వామి వారి దర్శనం కోసం 3 గంటలు క్యూలైన్ లో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. అయితే గర్భగుడి దర్శనం, అభిషేకలకు మాత్రం అలయ అధికారులు అనుమతి ఇవ్వలేదు.



Web TitleMassive devotees in Vemulawada Sri Raja Rajeshwara Swami temple
Next Story