Deepa Dasmunsi: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

Deepa Dasmunsi: పెద్ద ఎత్తున నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Jun 2024 2:14 PM IST
Massive Arrangements For Telangana Decade Celebrations
X

Deepa Dasmunsi: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు

Deepa Dasmunsi: తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ శకటాన్ని ప్రారంభించింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపదాస్ మున్షీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ శకటాన్ని ప్రారంభించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story