Metpally: కాశిబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన

Metpally: కాశిబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన

Arun Chilukuri
Published on: 2 Dec 2021 11:08 PM IST
Metpally: కాశిబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన
X

Metpally: కాశిబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష బిల్వార్చన

Metpally: కార్తీకమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని కాశిబాగ్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు మదన్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ ఊరేగింపు చేశారు. అనంతరం మారేడు దళాలతో లక్ష బిల్వార్చన,రుద్రాభిషేకం,శివ పార్వతుల కల్యాణం జరిపారు. ఈ వేడుకల్లో మహిళలు,చిన్నారులు పాల్గొని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అంత జై శ్రీరామ్,శివ నామ స్మరణలతో మారుమ్రోగిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story