హైదరాబాద్‌లో దారుణం.. వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

Married Woman Commits Suicide Due to Dowry Harassment in Hyderabad
x

హైదరాబాద్‌లో దారుణం.. వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

Highlights

Hyderabad: అత్తింటి వేధింపులు తాళలేక ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని.. కూతురుతో పాటు ఆత్మహత్య చేసుకున్న మహాలక్ష్మి

Hyderabad: హైదరాబాద్ హబీబ్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. సీతారాంబాగ్ లో వరకట్న వేధింపులకు ఓ మహిళ తన కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్త మరియు భర్త శ్రీకాంత్ పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసారు. ఐపీసీ 304 కింద పోలీసులు కేసు నమోదు చేసారు. భర్త శ్రీకాంత్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. వరకట్నం కోసమే వేధించారని మృతురాలి బంధువుల ఆరోపణ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories