Marri Janardhan Reddy: వ్యాపారాలు చేయొద్దా? భూములు కొనడం తప్పా?

Marri Janardhan Reddy: నా లెక్కలు కడిగిన ముత్యంలా ఉంటాయి

Jyothi
Published on: 15 Jun 2023 11:48 AM IST
Marri Janardhan Reddy On IT Raids
X

Marri Janardhan Reddy: వ్యాపారాలు చేయొద్దా? భూములు కొనడం తప్పా?

Marri Janardhan Reddy: వ్యాపారం చేస్తున్నపుడు ఐటీ దాడులు సహజమేనన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి. తన లెక్కలు కడిగిన ముత్యంలా ఉంటాయన్నారు. ఎన్ని రోజులు ఐటీ దాడులు జరిగినా సహకరిస్తామన్న ఆయన... వ్యాపారాలు చేయొద్దా? భూములు కొనడం తప్పా? అని ప్రశ్నించారు. 150 కోట్లు ట్యాక్స్‌ కట్టానని.. ఐటీ అధికారులు నాకు అవార్డ్‌ ఇచ్చి వెళ్తున్నారన్నారు. ఇక తమ ఉద్యోగులను కొడుతున్నారని తెలుస్తోందన్న మర్రి జనార్దన్‌రెడ్డి.. వాళ్ల సంగతి తరువాత చూస్తానన్నారు.

Jyothi

Jyothi

Next Story