logo
తెలంగాణ

వనస్థలిపురం లాడ్జిలో అడ్డంగా దొరికిన సీఐ నాగేశ్వరరావు

Maredpalli Inspector Nageswara Rao Suspended
X

వనస్థలిపురం లాడ్జిలో అడ్డంగా దొరికిన సీఐ నాగేశ్వరరావు

Highlights

*వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన మహిళా భర్త

Hyderabad: హైదరాబాద్‌లో ఓ సీఐ బాగోతం వెలుగులోకి వచ్చింది. మారేడ్‌పల్లి సీఐ ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వనస్థలిపురం లాడ్జిలో సీఐ నాగేశ్వరరావు అడ్డంగా దొరికిపోయాడు. మహిళ భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వనస్థలిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సీఐపై పోలీసులు కేసు నమోదు చేశారు. నాగేశ్వర్ రావుపై రేప్, మర్డర్ , కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తునకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.


Web TitleMaredpalli Inspector Nageswara Rao Suspended
Next Story