Maoist Ranjith: మావోయిస్టు అగ్రనేత రంజిత్ లొంగుబాటు
Maoist Ranjith: పోలీసుల ముందు లొంగిపోయిన రంజిత్ * బెటాలియన్ చీఫ్, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా..
మావోయిస్టు అగ్రనేత రంజిత్ లొంగుబాటు (ఫైల్ ఇమేజ్)
Maoist Ranjith: మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత రంజిత్ పోలీసుల ముందు లొంగిపోయారు. బెటాలియన్ చీఫ్, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా.. పనిచేస్తున్న రంజిత్ ఇవాళ పోలీసుల ముందు లొంగిపోయారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రంజిత్.. అనారోగ్యం కారణంగా సరండర్ అయినట్లు తెలుస్తోంది.
Next Story




