మావోయిస్టుల పోస్టర్లు, లేఖల కలకలం

Maoist Posters and Letters in Mulugu Districts
x

మావోయిస్టుల పోస్టర్లు, లేఖల కలకలం

Highlights

Posters: ములుగు జిల్లా ఉప్పెడు వీరాపురంలో వెలసిన పోస్టర్లు

Posters: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల పోస్టర్లు, లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉప్పెడు వీరాపురంలో పోస్టర్లు వెలశాయి. ఈనెల 28 నుండి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలను జయప్రదం చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. గ్రామగ్రామాన వాడవాడలా అమరవీరులను స్మరించుకుంటూ వారోత్సవాలు జరపాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories