Gaddar Demise: గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ

Gaddar Demise: గద్దర్ కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం

Shekhar G
Published on: 7 Aug 2023 5:01 PM IST
Maoist Party Members Release Letter Gaddar Demise
X

Gaddar Demise: గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ

Gaddar Demise: గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. గద్దర్ మృతి తమను తీవ్రంగా కలచివేసిందని...ఆయన మరణం రాష్ట్ర ప్రజలందరికీ ఆవేదన కలిగించిందని లేఖలో తెలిపింది. జననాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉందని...4 దశాబ్దాలు పీడిత ప్రజల పక్షాన గద్దర్‌ నిలబడ్డారని తెలిపారు. గద్దర్ కుటుంబానికి మావోయిస్టు పార్టీ ప్రగాఢ సానుభూతి తెలిపింది.

Shekhar G

Shekhar G

Next Story