Jagan: పోలీస్‌ దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటాం

Jagan: ములుగు జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 27న బంద్‌కు పిలుపునిచ్చింది రాష్ట్ర మావోయిస్టు పార్టీ.

Arun Chilukuri
Published on: 25 Oct 2021 7:27 PM IST
Jagan: పోలీస్‌ దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటాం
X

Jagan: పోలీస్‌ దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటాం

Jagan: ములుగు జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 27న బంద్‌కు పిలుపునిచ్చింది రాష్ట్ర మావోయిస్టు పార్టీ. ఈ సందర్భంగా లేఖ విడుదల చేసిన మావోయిస్ట్‌ పార్టీ అధికార ప్రతినిధి జగన్‌.. బూటకపు ఎన్‌కౌంటర్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. పేద, గిరిజన కుటుంబం నుంచి ప్రజా ఉద్యమం కోసం అడవి బాటపట్టిన పోరాట వీరులకు నివాళులు అర్పించామన్నారు. రాష్ట్ర పోలీస్‌ దుశ్చర్యలకు ప్రతీకారం తీర్చుకునే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story