Top
logo

Etela Rajender: ఈటల రాజేందర్‌పై మావోయిస్టు నేత జగన్‌ ఘాటు విమర్శలు

Maoist Leader Jagan Fires on Etela Rajender | Etela Rajender News Today
X

Etela Rajender: (file image)

Highlights

Etela Rajender: ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడాన్ని ఖండిస్తున్నాం కేసీఆర్ పక్కన ఉండి తన ఆస్తులు పెంపునకు ప్రయత్నించారు.

Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మావోయిస్ట్‌ నేత జగన్‌ ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటించి.. ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పక్కన ఉండి ఈటల తన ఆస్తుల పెంపునకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరారని విమర్శించారు మావోయిస్ట్‌ నేత జగన్.

Web TitleMaoist Leader Jagan Fires on Etela Rajender | Today News in Telugu
Next Story