Congress: రేపు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఇతర పార్టీ నేతల చేరికలు

Congress: రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

Shekhar G
Published on: 24 Oct 2023 4:20 PM IST
Many Other Party Leaders Will Join The Congress Party Tomorrow
X

Congress: రేపు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఇతర పార్టీ నేతల చేరికలు

Congress: రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. టీకాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్ధుల రెండవ జాబితా పై చర్చించనున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఇతర పార్టీ నేతల చేరికలు ఉండనున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story