మంథని మున్సిపల్‌లో నెగ్గిన అవిశ్వాసం.. చైర్‌పర్సన్‌ పదవి కోల్పోయిన పుట్ట శైలజ

Manthani Municipality: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌లో చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది.

Arun Chilukuri
Updated on: 16 Feb 2024 6:30 PM IST
Manthani Municipal Passes No Confidence Motion
X

మంథని మున్సిపల్‌లో నెగ్గిన అవిశ్వాసం.. చైర్‌పర్సన్‌ పదవి కోల్పోయిన పుట్ట శైలజ

Manthani Municipality: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌లో చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానంతో పుట్ట శైలజ చైర్‌పర్సన్‌ పదవికోల్పోయింది. ఫిబ్రవరి 1న కలెక్టర్‌కు కౌన్సిలర్లు అవిశ్వాస పత్రాన్ని అందించారు. మంథనిలో కౌన్సిలర్ల సంఖ్య 13 ఉండగా.. కాంగ్రెస్‌కు ఇద్దరు కౌన్సిలర్ల బలం ఉండేది. తాజాగా బీఆర్ఎస్‌ నుండి కాంగ్రెస్‌లో 7గురు కౌన్సిలర్లు చేరారు. దీంతో మంథని చైర్మన్ పదవి కాంగ్రెస్‌ వశం కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story