Manikrao Thakre: తోట పవన్‌ను పరామర్శించిన మాణిక్ రావు ఠాక్రే

Manikrao Thakre: పవన్ పై బీఆర్ఎస్ నాయకుల దాడిని ఖండించిన ఠాక్రే

Dhatripriya
Published on: 2 March 2023 4:23 PM IST
Manikrao Thakre Visited Thota Pawan
X

Manikrao Thakre: తోట పవన్‌ను పరామర్శించిన మాణిక్ రావు ఠాక్రే

Manikrao Thakre: కాంగ్రెస్ కార్యకర్త తోట పవన్ పై దాడిని ఖండించారు ఆపార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. దాడిలో గాయపడ్డ తోట పవన్‌ను కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పరామర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల అక్రమాలు పెరిగాయని..అన్యాయాన్ని ప్రశ్నించినందుకే పవన్ పై దాడి చేశారని మాణిక్ రావు ఠాక్రే ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story