Manikrao Thakre: తెలంగాణలో మాణిక్‌రావు ఠాక్రే పర్యటన

Manikrao Thakre: నేడు ఎగ్జిక్యూటివ్‌ కమిటీతో భేటీకానున్న ఠాక్రే

Dhatripriya
Published on: 21 Jan 2023 11:23 AM IST
Manikrao Thakre Trip In Telangana
X

Manikrao Thakre: తెలంగాణలో మాణిక్‌రావు ఠాక్రే పర్యటన

Manikrao Thakre: తెలంగాణలో మాణిక్‌రావు ఠాక్రే పర్యటన కొనసాగుతోంది. నేడు ఎగ్జిక్యూటివ్‌ కమిటీతో ఠాక్రే భేటీకానున్నారు. అలాగే మహిళా కాంగ్రెస్‌ నేతలు, యూత్‌ కాంగ్రెస్‌, సేవాదళ్‌, INTUC నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. హాత్‌సేహాత్ జోడో అభియాన్ కార్యక్రమంపై చర్చించనున్నారు. ఠాక్రే ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story