Manikrao Thakre: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదు

Manikrao Thakre: వరంగల్‌లో రాహుల్‌ చెప్పిన మాటకు పార్టీ కట్టుబడి ఉంది

Jyothi
Published on: 14 Feb 2023 7:22 PM IST
Manikrao Thakre said there will be no Congress alliance with BRS
X

Manikrao Thakre: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదు

Manikrao Thakre: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను చూడలేదన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడుతానన్నారు. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని.. వరంగల్‌లో రాహుల్‌ చెప్పిన మాటకు పార్టీ కట్టుబడి ఉందన్నారు.

Jyothi

Jyothi

Next Story