Gandhibhavan: గాంధీభవన్‌లో టీకాంగ్రెస్ నేతలతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశం

Gandhibhavan: ఆసక్తి ఉంటే మహేశ్వర్‌రెడ్డి కూడా నియోజకవర్గాల్లో తిరగాలని ఠాక్రే సూచన

Dhatripriya
Updated on: 4 Feb 2023 6:30 PM IST
Manikrao Thakre Meeting With TCongress Leaders At Gandhi Bhavan
X

Gandhibhavan: గాంధీభవన్‌లో టీకాంగ్రెస్ నేతలతో మాణిక్‌రావు ఠాక్రే సమావేశం

Gandhibhavan: గాంధీభవన్‌లో టీకాంగ్రెస్ నేతల సమావేశం హాట్‌ హాట్‌గా సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్రపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హాత్‌ సే హాత్‌ జోడో, రేవంత్ యాత్ర వేర్వేరు అంటూ ఠాక్రేను ప్రశ్నించారు. దీంతో మహేశ్వర్‌రెడ్డికి ఇంఛార్జి మాణిక్‌రావు ఠాక్రే సర్ది చెప్పారు. ఆసక్తి ఉంటే మహేశ్వర్‌రెడ్డి కూడా నియోజకవర్గాల్లో తిరగాలని సూచించారు.

Dhatripriya

Dhatripriya

Next Story