సీఎల్పీ నేత భట్టితో టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే భేటీ

Thakre And Bhatti : సీఎల్పీ నేత భట్టితో టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే భేటీ

Shekhar G
Published on: 28 Jun 2023 3:58 PM IST
Manikrao Thakre Discussion With Bhatti On July 2 Khammam Sabha Arrangements
X

సీఎల్పీ నేత భట్టితో టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే భేటీ

Thakre And Bhatti: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే భేటీ అయ్యారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్ల గూడెంలోని పీపుల్స్ మార్చ్ శిబిరం వద్ద భట్టితో సమావేశమయ్యారు ఠాక్రే. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. జులై 2న ఖమ్మం వేదికగా జరగబోయే పీపుల్స్ మార్చ్ ముగింపు సభ ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story