Manickam Tagore: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పదవికి మాణిక్కం ఠాగూర్ రాజీనామా

Manickam Tagore: ఠాగూర్ నాయకత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు

Dhatripriya
Published on: 4 Jan 2023 6:24 PM IST
Manikkam Tagore Resigned From The Post Of Telangana Congress In Charge
X

Manickam Tagore: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పదవికి మాణిక్కం ఠాగూర్ రాజీనామా 

Manickam Tagore: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పదవికి మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించనున్నారు. ఠాగూర్‌ నాయకత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు.

Dhatripriya

Dhatripriya

Next Story