Manik Rao Thackeray: కేసీఆర్ పాలనలో ఉద్యోగ కల్పన జరగలేదు

Manik Rao Thackeray: ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తారు

Dhatripriya
Published on: 6 May 2023 4:41 PM IST
Manik Rao Thackeray Comments On KCR
X

Manik Rao Thackeray: కేసీఆర్ పాలనలో ఉద్యోగ కల్పన జరగలేదు

Manik Rao Thackeray: కేసీఆర్ పాలనలో ఉద్యోగ కల్పన జరగలేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మానిక్ రావు ఠాక్రే అన్నారు. తెలంగాణ యువత ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందని చెప్పారు. ఈనెల 8న జరిగే సభలో ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. అన్ని వర్గాల నిరుద్యోగ యువత ప్రియాంక గాంధీ సభకు తరలి రావాలని మానిక్ రావు ఠాక్రే పిలుపునిచ్చారు.

Dhatripriya

Dhatripriya

Next Story