హైదరాబాద్‌కు టీకాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్

Hyderabad: రెండ్రోజులపాటు హైదరాబాద్‌లోనే మాణికం ఠాగూర్ మకాం

Jyothi
Published on: 17 Aug 2022 6:35 AM IST
Manickam Tagore to Visit Hyderabad
X

హైదరాబాద్‌కు టీకాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్

Hyderabad: మునుగోడు బైపోల్‌పై ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి. సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైన కాపాడుకోవాలనే ఉద్ధేశంతో కాంగ్రెస్‌ పట్టుమీదుంది. ఇందులోభాగంగా హైదరాబాద్‌కు వచ్చారు టీకాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్. అంతేకాదు.. రెండ్రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. మొదటిరోజులో భాగంగా ఇవాళ గాంధీ భవన్‌లో మునుగోడుపై ముఖ్యనేతలతో చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story