Manickam Tagore: సీఎం కేసీఆర్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు

Manickam Tagore: ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు : ఠాగూర్

Sandeep Eggoju
Updated on: 19 July 2021 1:59 PM IST
Manickam Tagore Says CM KCR is Acting Like Hitler
X

మాణికం ఠాగూర్ (ఫైల్ ఇమేజ్)

Manickam Tagore: సీఎం కేసీఆర్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ఆరోపించారు. కేసీఆర్ నిరంకుశ రాజుగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవాచేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు, ధర్నాలు చేసే హక్కు అందరికీ ఉంటుందని మాణికం ఠాగూర్ గుర్తుచేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story