టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన మానిక్కం ఠాగూర్

Manickam Tagore Refutes Rumours of Congress Coalition with TRS
x

టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన మానిక్కం ఠాగూర్

Highlights

Manickam Tagore: టీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మానిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు.

Manickam Tagore: టీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మానిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయపార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని మానిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బలమేంటో మే ఆరో తేదీన వరంగల్ లో జరిగే సభలో నిరూపిస్తామన్నారు. ఆ పార్టీ నాయకులే.. తప్పుడు ప్రచారం చేస్తుండొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయంలో ఎక్కడా వెనుకడుగు వేసేది లేదని ఆయన స్పష్పం చేస్తూ మానిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories