కాసేపట్లో మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన టీ.కాంగ్రెస్ నేతల భేటీ

Manickam Tagore Presided over the Meeting of Telangana Congress Leaders Today
x

కాసేపట్లో మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన టీ.కాంగ్రెస్ నేతల భేటీ

Highlights

Telangana Congress: మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో సమావేశం

Telangana Congress: కాసేపట్లో మాణిక్కం ఠాగూర్ అధ్యక్షతన టీ.కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీకానున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ 2 రోజులు తెలంగాణలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. భేటీ తర్వాత రాహుల్ తెలంగాణ పర్యటనపై క్లారిటీ రానుంది. సాయంత్రం డీసీసీ అధ్యక్షులతో భేటీ మాణిక్కం ఠాగూర్ జిల్లాల్లో పార్టీ పటిష్టత, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories