ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి లీగల్ నోటీసులిచ్చిన మాణిక్కం ఠాగూర్‌

తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై.. కోటి పరువునష్టం దావా వేస్తామని లీగల్ నోటీసులిచ్చిన మాణిక్కం ఠాగూర్

Sandeep Reddy
Published on: 10 July 2021 9:54 PM IST
Manickam Tagore Give Legal Notice To LB Nagar MLA Sudheer Reddy
X

మాణిక్కం ఠాగూర్ (ఫైల్ ఫోటో)

Telangana: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తామని లీగల్ నోటీసులు అందించారు. ఇటీవల సుధీర్ రెడ్డి ఠాగూర్ అవినీతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారం రోజులోపు క్షమపణలు చెప్పాలని లేదంటే కోటి పరువునష్టం దావా వేస్తామంటూ లాయర్ నుంచి లీగల్ నోటీసులు ఇచ్చారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story