బండి సంజయ్‌పై మాణిక్కం ఠాగూర్ విమర్శలు

Manickam Tagore: 'తెలుగువారి ఆత్మగౌరవం' అంటూ ట్వీట్

Jyothi
Published on: 22 Aug 2022 12:53 PM IST
Manickam Tagore Comments On Bandi Sanjay
X

బండి సంజయ్‌పై మాణిక్కం ఠాగూర్ విమర్శలు

Manickam Tagore: బండి సంజయ్ అంశంపై టీ.కాంగ్రెస్ స్పందించింది. బండి సంజయ్ పై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మణిక్కం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం ఇది అంటూ ట్వీటర్ ద్వారా సెటైర్లు వేశారు.


Jyothi

Jyothi

Next Story