సీఎం కేసీఆర్‌పై మందకృష్ణ మాదిగ విమర్శలు

Manda Krishna: కేసీఆర్ అధికార దురహంకారానికి నిదర్శనమని ఫైర్, తనతో బహిరంగ చర్చ సిద్ధం కావాలన్న మందకృష్ణ.

Jyothi
Published on: 2 Feb 2022 3:53 PM IST
Manda Krishna Wants To Prepare A Public Discussion With Him
X

సీఎం కేసీఆర్‌పై మందకృష్ణ మాదిగ విమర్శలు

Manda Krishna: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. నూతన రాజ్యాంగం నిర్మాణంపై చర్చ జరగాలని చేసిన వ్యాఖ్యలు అధికార దురహంకారానికి నిదర్శనం అన్నారు. ఈ అంశంపై తనతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలంటున్నారు మందకృష్ణ మాదిగ.

Jyothi

Jyothi

Next Story