Manda Krishna Madiga: 75ఏళ్లుగా బీసీలకు సీఎం అయ్యే అవకాశమే రాలేదు

Manda Krishna Madiga: సంజయ్‌ యుద్ధవీరుడు.. అండగా మోడీ ఉన్నారు

Shekhar G
Updated on: 28 Nov 2023 1:30 PM IST
Manda Krishna Madiga Comments On Bandi Sanjay
X

Manda Krishna Madiga: 75ఏళ్లుగా బీసీలకు సీఎం అయ్యే అవకాశమే రాలేదు

Manda Krishna Madiga: MRPS అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాట్‌ కామెంట్స్‌ చేశారు. బండి సంజయ్‌ గెలిస్తే సీఎం అంటూ వ్యాఖ్యానించారు. సంజయ్‌ యుద్ధవీరుడని, ఆయనకు మోడీ అండగా ఉన్నారని చెప్పారు. 75ఏళ్లుగా బీసీలకు సీఎం అయ్యే అవకాశమే రాలేదని.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సహా అధికారం చెలాయించిన పార్టీలన్నీ మోసం చేశాయని గుర్తుచేశారు. ఇప్పటివరకు 1, 2 శాతం జనాభా ఉన్న కులాలకే సీఎం పదవి దక్కిందని, ఇప్పుడు బీజేపీ ద్వారా బీసీలకు అపూర్వ అవకాశమొచ్చిందన్నారు. బీసీలంతా కలిసి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగ.

Shekhar G

Shekhar G

Next Story