మంచిర్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశం గందరగోళం

Manchiryala Municipal Plenary Session Confusion
x

ఫైల్ ఇమేజ్


Highlights

తెలంగాణ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది.

తెలంగాణ: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుపై.. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ విమర్శలు చేయడంతో గందరగోళానికి దారి తీసింది. తన వ్యాఖ్యలపై ఛైర్మన్‌ విచారం వ్యక్తం చేస్తున్నానని తెలపడంతో గొడవ సద్దుమణిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories