Manchireddy Kishan Reddy: ప్రజలంతా కేసీఆర్ వైపే..

Manchireddy Kishan Reddy: బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తూ ఇంటింటి ప్రచారం ఘన స్వాగతం పలికిన స్థానికులు

Shekhar G
Published on: 12 Nov 2023 5:19 PM IST
Manchireddy Kishan Reddy Said People Are KCR Side
X

Manchireddy Kishan Reddy: ప్రజలంతా కేసీఆర్ వైపే..

Manchireddy Kishan Reddy: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఈనెల 14న ఇబ్రహీంపట్నంలో జరిగే కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story