Manchireddy Kishan Reddy: ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయం

Manchireddy Kishan Reddy: లక్ష్మారెడ్డి పాలెం, మైత్రి కుటీర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం

Shekhar G
Published on: 13 Nov 2023 5:36 PM IST
Manchireddy Kishan Reddy Comments On Congress Party
X

Manchireddy Kishan Reddy: ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ జెండా ఎగరటం ఖాయం 

Manchireddy Kishan Reddy: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంబర్ పేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లక్ష్మారెడ్డి పాలెం కాలనీతో పాటు మైత్రి కుటీర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలతో పాటు తాను నియోజకవర్గoలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్ధించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల మనసులకి హత్తుకునే విధంగా వుందన్న కిషన్ రెడ్డి గ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఎలా ఇలా ఇస్తుందని ఎద్దేవా చేశారు.

Shekhar G

Shekhar G

Next Story