'మన ఊరు మన బడి' లో మరో టెండర్ రద్దు

*గ్రీన్‎ చాక్ బోర్డుల కొనుగోళ్లపై టెండర్లు రద్దు చేసిన ప్రభుత్వం

Rama Rao
Updated on: 13 July 2022 3:15 PM IST
Mana Ooru Mana Badi Tenders Are Cancelled Mrgs Education
X

'మన ఊరు మన బడి' లో మరో టెండర్ రద్దు

TS High Court: మనఊరు మన బడి విషయంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ టెండర్లపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా మరో టెండర్ ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పాఠశాలలో డ్యూయల్ డెస్క్, ఫర్నీచర్ కొనుగోలు టెండర్లను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా బడుల్లో గ్రీన్‌‎ చాక్ బోర్డుల కోనుగోళ్లకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. త్వరలో మళ్లీ ఆటెండర్లను పిలవనున్నట్లు హైకోర్టుకు తెలిపింది. ఇక పాఠశాలలో పెయింటింగ్ టెండర్లపై హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story