నా భార్య నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది.. భర్త సెల్ఫీ వీడియో కలకలం..

Man Suicide Attempt due his Wife Harassment in Adilabad
x

నా భార్య నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంది.. భర్త సెల్ఫీ వీడియో కలకలం..

Highlights

Adilabad: బలవంతపు పెళ్లిని తట్టుకోలేక యువకుని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.

Adilabad: బలవంతపు పెళ్లిని తట్టుకోలేక యువకుని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బొక్కలగూడలో ఫిరోజ్ పురుగుల మందు తాగి సెల్పీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ‌ఒక మహిళ తనను బలవంతంగా పెళ్లి చేసుకుందని‌... పైగా ఆమె వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు సెల్పీ వీడియోలో తెలిపాడు. ‌ఇదే ఆవేదన వ్యక్తం చేసిన సెల్పీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చికిత్స పొందుతున్న యువకుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories