హుజురాబాద్‌లో దారుణం

Arun Chilukuri
Published on: 21 Jan 2021 12:28 PM IST
హుజురాబాద్‌లో దారుణం
X

కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, కన్న కూతురుని హత్య చేశాడో భర్త వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇనుప రాడ్‌తో భార్య, కూతురును బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story