Adilabad: వర్షంలో చిందులేసిన ఓ వృద్ధుడు.. సోషల్ మీడియాలో..

Man Impresses with his Moves in Rain in Adilabad
x

Adilabad: వర్షంలో చిందులేసిన ఓ వృద్ధుడు.. సోషల్ మీడియాలో..

Highlights

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో వర్షం లో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో వర్షం లో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఐబి చౌరస్తా వద్ద రెండు రోజుల క్రితం ఓ మ్యూజిక్ షాపులో పాట నడుస్తుండగా ఆ పాట కు అనుగుణంగా స్టెప్పులు వేసి అదరగొట్టాడు ఆ వృద్ధుడు అదే సమయంలో వర్షం కురవడం, అతను గొడుగు పట్టుకుని డ్యాన్స్ చేయటం తో ఆ డాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. దానిని కొందరు యువకులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అది వైరల్ గా మారింది. మందుబాబు చిందులు అంటు కొందరు, ఆ వృద్ధుడిది అవధుల్లేని సంతోషం అంటూ మరికొందరూ కామెంట్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories