Medchal: కుత్బుల్లాపూర్ నాలాలో మరో వ్యక్తి గల్లంతు

X
Medchal: కుత్బుల్లాపూర్ నాలాలో మరో వ్యక్తి గల్లంతు
Highlights
Medchal: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో నాలాలో మరో వ్యక్తి గల్లంతయ్యారు.
Arun Chilukuri29 Sep 2021 9:25 AM GMT
Medchal: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో నాలాలో మరో వ్యక్తి గల్లంతయ్యారు. ఈనెల 25న కురిసిన భారీ వర్షాలకు రాయల్ వైన్స్ దగ్గర ఉన్న నాలా పొంగిపోర్లింది. గణేష్ టవర్ దగ్గర నివాసం ఉండే మోహన్ రెడ్డి అదే రోజు రాత్రి రాయల్ వైన్స్ దగ్గర స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాలాలో పడినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జీహెచ్ఎంసీ అధికారులు రెస్క్యూ టీంలతో గాలింపు చర్యలు చేపట్టారు.
Web TitleMan Falls Into Drain In Quthbullapur
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
రానా సినిమాని హోల్డ్ లో పెట్టిన సురేష్ బాబు
20 May 2022 4:00 PM GMTషీనాబోరా హత్య కేసు.. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణి ముఖర్జీ
20 May 2022 3:30 PM GMTజీవిత రాజశేఖర్ ఒక మహానటి.. సైలెంట్ కిల్లర్..: గరుడ వేగ నిర్మాతలు
20 May 2022 3:14 PM GMTదేశవ్యాప్త పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్
20 May 2022 3:00 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు...
20 May 2022 2:30 PM GMT