వరంగల్ కలెక్టరేట్ లో ఓ వ్యక్తి హల్ చల్

Warangal: గ్రీవెన్స్ లో అప్లికేషన్ ఇచ్చి పెట్రోల్ పోసుకున్న రఘురామ్

Rama Rao
Updated on: 10 May 2022 7:45 AM IST
Man Commits Suicide at Warangal Collectorate | Telugu News
X

వరంగల్ కలెక్టరేట్ లో ఓ వ్యక్తి హల్ చల్

Warangal: వరంగల్ కలెక్టరేట్ లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. రఘురామ్ అనే వ్యక్తి తనకు డబ్బులివ్వాల్సిన కాటన్ సెక్షన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ గ్రీవెన్స్ లో అప్లికేషన్ ఇచ్చి కలెక్టర్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమయానికి అక్కడున్నవారు అతనిని అడ్డుకున్నారు. గ్రీవెన్స్ లో పలుమార్లు అప్లికేషన్ ఇచ్చినా ఫలితం లేదని, తనకు న్యాయం చేయాలంటూ రఘురామ్ కోరాడు.

Rama Rao

Rama Rao

Next Story